శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రద్దీ పెరిగిన నేపథ్యంలో GMR గ్రూప్ ఈడీ కిశోర్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఎయిర్‌పోర్టులో రెండో టెర్మినల్ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. త్వరలోనే టెర్మినల్ అందుబాటులోకి వస్తుందన్నారు.