హైదరాబాద్‌లో కొత్త మెట్రో మర్గాలు అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. నాగోల్-శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మార్గంలోనూ మెట్రో నిర్మిస్తున్నారు. కాగా, ఈ మెట్రో మార్గంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఆకాశంలో, నేలపై, భూమార్గంలో ఈ మెట్రో ప్రాజెక్టును నిర్మించనున్నారు.