శబరిమలకు TGSRTC అద్దె బస్సులు.. సౌకర్యాలు, ఛార్జీల వివరాలు ఇవే.. వారికి మాత్రం పూర్తి ఉచితం

9 months ago 19
శబరిమల యాత్రకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ 200 ప్రత్యేక బస్సులను నడపనుంది. వివిధ రకాల బస్సుల్లో కిలోమీటరు చొప్పున ఛార్జీలు నిర్ణయించారు. గురుస్వామి పేరుతో బుక్ చేసుకుంటే డిస్కౌంట్లు లభిస్తాయి. లగేజ్ అటెండెంట్లు, వంట మాస్టర్లకు సీట్లు లేకండా ఉచిత ప్రయాణం కల్పించారు.
Read Entire Article