శిక్ష పూర్తైనా జైళ్లలోనే ఖైదీలు.. ప్రత్యేక పథకంతో కేంద్రం అద్భుత అవకాశం..

4 months ago 8
శిక్ష పూర్తైనా, బెయిల్ వచ్చినా ఆర్థిక ఇబ్బందుల వల్ల అనేక మంది ఖైదీలు జైళ్లలోనే మగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో జైళ్లపై భారం తగ్గించేందుకు, పేద ఖైదీలకు సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకం తీసుకొచ్చింది. అయితే పుష్కలంగా నిధులు ఉన్నా ఈ పథకాన్ని రాష్ట్రాలు సరిగా ఉపయోగించుకోవడం లేదు. తెలంగాణలో ఐదుగురు మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి పొందితే.. మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరూ కూడా దీన్ని ఉపయోగించుకోకపోవడం గమనార్హం. దీంతో ఈ పథకాన్ని వినియోగించుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది.
Read Entire Article