శివుడిపై ఎంత భక్తి.. ఏపీలోని ఆలయానికి హైదరాబాద్ మహిళ భారీ విరాళం

9 months ago 23
Mahanandi Temple Rs 1.25 Crore Donation: మహానందిలో నూతనంగా నిర్మిస్తున్న నందీశ్వర సదనం కోసం హైదరాబాద్‌కు చెందిన NRI సరోజ భారీ విరాళం అందజేశారు. ఆమె ఏకంగా రూ.1.25 కోట్లు విరాళం ప్రకటించారు. ఇదిలా ఉండగా, ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం ఎంతో మేలు చేస్తోంది. కార్తీక మాసంలో లక్షలాది మంది మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకుని శ్రీశైలం, మహానంది వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించి భారీగా లబ్ధి పొందారు.
Read Entire Article