'శ్రీకాకుళం జిల్లా ప్రజల కోరిక నెరవేరబోతోంది'.. మూలపేట పోర్టుపై మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన

4 months ago 21
Mulapeta Port Will Complete By November: మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు పనుల్ని మంత్రులు అచ్చెన్నాయుడు, జనార్దన్ రెడ్డి పరిశీలించారు. మూలపేట పోర్టు పనుల్ని ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలని నిర్మాణ సంస్థల్ని మంత్రులు ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో మూలపేట పోర్టులో కొన్ని పనులు ప్రారంభమే కాలేదన్నారు అచ్చెన్నాయుడు. కేవలం శంకుస్థాపన చేస్తే పనులు జరిగినట్లా అంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే పనులు వేగవంతం అయ్యాయన్నారు.
Read Entire Article