Balakrishna: బాలయ్య, చాలా మంది స్టార్ హీరోయిన్‌లతో సినిమాలు చేశాడు. కానీ ఒక్క హీరోయిన్‌తో మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమా చేయలేదు. ఆ హీరోయినే శ్రీదేవి. సీనియర్ హీరోల నుంచి చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వరకు దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి శ్రీదేవి సినిమాలు చేసింది.