శ్రీనివాస్ అఘోరిగా ఎలా మారాడు..? పూస గుచ్చినట్లు చెప్పిన 'నా అన్వేషణ' అన్వేష్, ఇదిదా మ్యాటర్..!

10 months ago 25
లేడీ అఘోరి నాగసాధు గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆలయాల్లో నగ్నంగా దర్శనాలు చేసుకోవటం, వర్షిణితో వివాహం, స్టైలిష్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అతడి నేపథ్యంపై ఆసక్తి పెరిగింది. అతడు నిజంగా హిమాలయాలకు వెళ్లాడా? అక్కడే ట్రాన్స్‌జెండర్‌ మార్పు మారాడా? అనే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అఘోరి అలా ఎలా మారాడో ప్రముఖ యూట్యూబర్ 'నా అన్వేషణ' అన్వేష్ పూసగుచ్చినట్లు చెప్పారు.
Read Entire Article