శ్రీవారి దర్శనం మరింత వేగంగా.. తిరిగి పట్టాలెక్కనున్న ప్రాజెక్టు.. టీటీడీ ఛైర్మన్ వెల్లడి

4 months ago 4
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు శుభవార్త వినిపించారు. ఏఐ సాయంతో తిరుమల శ్రీవారి దర్శనం రెండు గంటల్లోగా కల్పించాలని టీటీడీ గతంలో సంకల్పించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్టు ఆ తర్వాత ఆగిపోయింది. ఈ క్రమంలోనే టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. టీటీడీ నూతన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆధ్వర్యంలో ఆ ప్రాజెక్టును మళ్లీ ప్రారంభిస్తామని తెలిపారు. టీటీడీ ఛైర్మన్‌గా ఏడాది పూర్తైన నేపథ్యంలో.. ఈ ఏడాది కాలంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వివరించారు.
Read Entire Article