శ్రీవారి భక్తులకు అలర్ట్.. జూలైలో ఆ రోజు దర్శనం వేళల్లో మార్పు..

8 months ago 12
శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో జూలై 15, 16వ తేదీలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నేపథ్యంలో జూలై 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అలాగే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఆణివార ఆస్థానం సందర్భంగా ఆ రెండు రోజులు తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆ ముందురోజుల్లో సిఫార్సు లేఖలు స్వీకరించమని క్లారిటీ ఇచ్చింది.
Read Entire Article