శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త.. జనవరి నుంచి ఆ ఇబ్బందులు తప్పినట్టే!

1 year ago 36
తిరుమల శ్రీవారి భక్తులకు ఉపశమనం కలిగించే వార్తను టీటీడీ వినిపించింది. యాత్రికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల కోసం టీటీడీ నూతన వసతి సముదాయం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వసతి సముదాయం నిర్మాణాన్ని డిసెంబర్ నాటికి పూర్తి చేసి.. జనవరి నుంచి భక్తుల కోసం అందుబాటులోకి తేవాలని టీటీడీ నిర్ణయించింది. శుక్రవారం నిర్మాణ పనులను పరిశీలించిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి.. నిర్మాణ పనులలో వేగం పెంచాలని.. డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
Read Entire Article