శ్రీవేంకటేశ్వరుడి ఓరిగమి ఆర్ట్.. హ్యాట్సాఫ్ మాస్టారు

1 year ago 32
హైదరాబాద్ సికింద్రాబాద్ తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయ ఉపాధ్యాయుడు రవికుమార్ తోలేటి అద్భుత కళ ఆకట్టుకుంటోంది. ఆయన 40,500 పేపర్ ముక్కలతో శ్రీవేంకటేశ్వరుడి 12 అడుగుల ఓరిగమి ఆర్ట్‌ను రూపొందించారు.. ఇది ఆయన నాలుగేళ్ల కష్టం అని చెబుతున్నారు.
Read Entire Article