శ్రీశైలం ఆ జిల్లాలో విలీనం.. మళ్లీ ఆసక్తికర చర్చ.. ఇంతకీ ఏం జరుగుతోంది!

4 months ago 8
Srisailam Merged In Markapur District Proposal: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై దృష్టి సారించింది. మార్కాపురం జిల్లా ఏర్పాటు ప్రతిపాదనలు తెరపైకి రాగా, శ్రీశైలంను అందులో కలపనున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే, మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి ఈ వార్తలను ఖండించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది కేవలం పుకార్లని ఆయన స్పష్టం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు ఇలాంటివి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Read Entire Article