శ్రీశైలం ఘాట్‌లో ఎలివేటెడ్‌ కారిడార్‌.. రూ.18,500 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లోనే

1 week ago 5
Srisailam Ghat Elevated Corridor: శ్రీశైలం ఘాట్‌లో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఏపీలో 41.39 కి.మీ.. తెలంగాణ పరిధిలో 45.35 కి.మీ ప్లాన్ చేశారు. పులుల రక్షిత ప్రాంతం కావడంతో హైవే విస్తరణకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అందుకే ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు రూ.18,500 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఏపీ పరిధిలో ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించిన ప్రతిపాదనల్ని సిద్ధం చేసే పనిలో ఉన్నారు.
Read Entire Article