శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక.. శివ.. శివా!

11 months ago 37
శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక కనిపించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది,. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక భక్తుడు లడ్డూలో బొద్దింకను గుర్తించి, ఆలయ సిబ్బందిని ప్రశ్నించగా, సిబ్బంది ఆ లడ్డూను లాక్కున్నారని, వీడియో తీసిన వారిపై ఒత్తిడి చేసి విషయం బయటకు రాకుండా చేసే ప్రయత్నం చేశారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భక్తులు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. పవిత్రమైన ప్రసాదంలో ఇటువంటి లోపం జరగడం దారుణమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Entire Article