శ్రీశైలంలో అడ్డంగా దొరికిపోయిన సిబ్బంది.. 8 మంది ఉద్యోగులపై వేటు

1 week ago 3
శ్రీశైలంలో సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయారు. దీంతో మొత్తం 8 మంది ఉద్యోగులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. వీరిలో కొందరు ఔట్ సోర్సింగ్, రోజు వారీ ఉద్యోగులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. శ్రీశైలం టోల్‌గేట్ వద్ద విధులు నిర్వర్తించే.. వీరంతా నిబంధనలకు విరుద్ధంగా అధికంగా వాహనదారుల నుంచి టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
Read Entire Article