సంక్రాంతికి అదనంగా 41 స్పెషల్ ట్రైన్లు.. ఈ రూట్లలోనే, పూర్తి వివరాలు ఇవే..

2 months ago 11
సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల ఇబ్బందులను నివారించేందుకు తెలుగు రాష్ట్రాల మధ్య అదనంగా 41 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు జనవరి 8 నుంచి 20 వరకు అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్, వికారాబాద్, లింగంపల్లి నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతికి నడవనున్నాయి.
Read Entire Article