సంక్రాంతికి ఊరెళ్తున్నారా..? హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లేవారికి గుడ్‌న్యూస్
3 weeks ago
3
సంక్రాంతి పండగకు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వారికి ఏపీఎస్ ఆర్టీసీ 2,400 ప్రత్యేక బస్సులను నడిపించనుంది. జనవరి 9-13వ తేదీ వరకు ఈ స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ బస్సుల్లో అదనపు ఛార్జీలు లేవని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.