సంక్రాంతికి ట్రైన్ జర్నీ చేస్తున్నారా..? అయితే వీరితో జాగ్రత్త

1 week ago 3
సంక్రాంతి పండక్కి వెళ్లేవారితో ట్రైన్లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రధాన స్టేషన్లలోనూ రద్దీ విపరీతంగా పెరిగింది. అదే అదనుగా అంతరాష్ట్ర దొంగల ముఠాలు చోరీలకు పాల్పడుతున్నాయి. పార్దీగ్యాంగ్‌, దావూద్‌గ్యాంగ్‌లు నగరంలోకి ఎంటర్ అయినట్లు పోలీసులు తెలిపారు. వీరు ట్రైన్లలో చోరీలకు పాల్పడుతున్నారని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Read Entire Article