'సంక్రాంతికి వస్తున్నాం' ట్రైలర్ రిలీజ్.. నవ్వి నవ్వి సచ్చిపోతే ఎవర్ సార్ గ్యారెంటీ..!

2 weeks ago 3
సంక్రాంతి, వెంకీమామ.. డెడ్లీ కాంబినేషన్. అసలు.. సంక్రాంతికి వెంకీమామ సినిమా వస్తుదంటే అది సూపర్ హిట్టు మంత్రం. వెంకీమామ కెరీర్‌లో సంక్రాంతి పండక్కు రిలీజైన సినిమాల్లో చాలా వరకు సూపర్ హిట్‌లే.
Read Entire Article