సంగారెడ్డి: కాపురానికి రాకుండా పుట్టింటికి వెళ్లిన భార్య.. అత్తింటికి నిప్పుపెట్టిన భర్త

1 day ago 4
భార్య కాపురానికి రావడం లేదని ఓ భర్త ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. అత్తగారింటికి వెళ్లి.. ఆ ఇంటికి నిప్పు పెట్టాడు. భార్య, అత్తమామలు, పిల్లలను సజీవంగా దహనం చేసేందుకు ప్రయత్నం చేశాడు. మద్యానికి బానిసైన భర్త.. భార్యను అదనపు కట్నం కోసం వేధించడంతో.. ఆమె తన పుట్టింటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి.. కోర్టుముందు ప్రవేశపెట్టి జైలుకు తరలించారు.
Read Entire Article