సంచలన నిర్ణయం.. ఆ మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు.. కారణమిదే

7 months ago 16
NMC Revoke Father Colombo Medical College: వరంగల్‌లోని ఫాదర్ కొలంబో వైద్య కళాశాల గుర్తింపును జాతీయ వైద్య కమిషన్ రద్దు చేసింది. 2025 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కళాశాల యాజమాన్యం లంచం ఇచ్చిన కేసులో ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. కళాశాలలో 150 సీట్లు ఉండగా, ప్రస్తుతం రెండు ఎంబీబీఎస్ బ్యాచ్‌ల విద్యార్థులు చదువుతున్నారు. ఈ నిర్ణయంతో విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. ఆ వివరాలు...
Read Entire Article