సంచలనం సృష్టించిన 'లాపతా లేడీస్' సినిమా.. ఒకటి, రెండు కాదు ఏకంగా 10 అవార్డులతో..!
1 month ago
5
ఈ వేడుకలో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్’ మూవీ సంచలనం సృష్టించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ స్టోరీ.. ఇలా ఏకంగా పది కేటగిరీల్లో అవార్డులను గెలుచుకుని రికార్డు తిరగరాసింది.