సంతకం పెట్టొద్దని భార్యకు చెప్పిన పోసాని కృష్ణమురళి.. అరెస్ట్ సమయంలో ట్విస్ట్, ఏమైందంటే

1 month ago 5
Posani Krishna Murali Reaction: నటుడు పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉన్న నివాసంలో పోసాని కృష్ణ మురళిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను హైదరాబాద్ నుంచి ఓబులవారిపల్లెకు తరలించారు.. అయితే పోసానిని అరెస్ట్ చేసే సమయంలో కొంత హైడ్రామా నడిచింది. పోసాని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.. తనకు ఆరోగ్యం సరిగా లేదని.. కాస్త కోలుకున్న తర్వాత నోటీసులు ఇస్తే తానే విచారణకు హాజరవుతాను అన్నారు.
Read Entire Article