సంతానం లేకపోయినా.. 30 ఏళ్లుగా గుండెల్లో పెట్టుకుని.. పెళ్లిరోజున ఉత్తమ్ దంపతుల భావోద్వేగం

2 weeks ago 4
తెలంగాణ పౌరసరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆయన భావోద్వేగ పోస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని తమ కుటుంబ సభ్యులు, మిత్రులు, పార్టీ శ్రేణుల మధ్య 35వ పెళ్లి రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా.. ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తమకు సంతానం లేకపోయినా నియోజకవర్గ ప్రజలే తమ పిల్లలని.. 30 ఏళ్లుగా ప్రజలు తమ గుండెల్లో ప్రత్యేక స్థానం ఇచ్చారంటూ ఉత్తమ్ దంపతులు చెప్పుకొచ్చారు.
Read Entire Article