సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ ఎమోషనల్.. రేవతి ఫ్యామిలీకి రూ.25 లక్షల సాయం

1 month ago 3
పుష్ప-2 ప్రీమియర్ స్క్రీనింగ్ (డిసెంబర్ 04న) రోజున హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్యా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై హీరో అల్లు అర్జున్ స్పందించారు. ఈ తొక్కిసలాటలో మరణించిన రేవతి మరణానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన అల్లు అర్జున్.. ఆమె కుటుంబానికి తన వంతుగా రూ.25 లక్షల అర్థిక సాయం అందిస్తున్నానని ప్రకటించారు. రేవతి పిల్లలకు భవిష్యత్తులో ఏ అవసరమున్నా తాను సహాయం చేస్తానంటూ ఓ వీడియో విడుదల చేశారు.
Read Entire Article