సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం.. డీజీపీ, హైదరాబాద్ సీపీలకు నోటీసులు

3 weeks ago 5
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు మరో మలుపు తిరిగింది. ఈ వ్యవహారం జాతీయ మానవ హక్కుల కమిషన్ వద్దకు చేరింది. రామారావు అనే న్యాయవాది సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్.. తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనప సీనియర్ ర్యాంక్ పోలీస్ అధికారితో విచారణ చేయించి.. 4 వారాల్లో నివేదిక సమర్పించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ పేర్కొంది.
Read Entire Article