గచ్చిబౌలిలోని ఎఫ్‌సీఐ లేఅవుట్‌లో సంధ్యా కన్వెన్షన్ హాల్ యజమాని శ్రీధర్ రావు అక్రమాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్లు, పార్కులు, ప్లాట్లను ఆక్రమించుకున్నారని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో బాధితులకు తాము అండగా ఉంటామని కోర్టు భరోసా ఇచ్చింది. లేఅవుట్ సరిహద్దులు మార్చడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ, రోడ్ల పునరుద్ధరించాలంటూ హైడ్రాను కోర్టు ఆదేశించింది. నవంబర్ 18న తుది విచారణ జరగనుంది. దీనికి సంబంధించిన వివరాలు..