సత్య నాదెళ్లతో భేటీలో రేవంత్ రెడ్డి వేసుకున్న షూ ధర రూ.95 వేలు.. ఈ ప్రచారం నిజమేనా..?

3 weeks ago 4
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ముక్కుసూటిగా మాట్లాడుతూ.. ప్రత్యర్థులను టార్గెట్ చేసే రేవంత్ రెడ్డికి రాజకీయంగా అభిమానించే వారు ఉన్నట్టే, వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు. రేవంత్ ఎప్పుడు దొరుకుతాడా అని ప్రత్యర్థి పార్టీలకు చెందినవారు టైం కోసం ఎదురు చూస్తుంటారు. ఏమాత్రం ఛాన్స్ దొరికినా అస్సలు వదలరు. తాజాగా సత్య నాదెళ్లతో సమావేశం సందర్భంగా సీఎం వేసుకున్న షూస్ ధర 95 వేలంటూ బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు టార్గెట్ చేశాయి.
Read Entire Article