సరస్వతీ పుష్కరాలు-2025.. సర్కార్ ప్రత్యేక యాప్‌, ఒక్క క్లిక్‌తో భక్తులకు సమస్త సమాచారం

10 months ago 23
తెలంగాణలో తొలిసారిగా జరుగుతున్న సరస్వతి పుష్కరాలు కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూపొందించింది. ఇది భక్తులకు ఘాట్లు, ఆలయ మార్గాలు, పార్కింగ్, వైద్య సదుపాయాలు, అన్నదానం, సమీప దేవాలయాల సమాచారాన్ని అందిస్తుంది. ఇక మే 15-26 నుంచి పుష్కరాలు జరగనుండగా.. పుష్కరాల ఏర్పాట్లకు ప్రభుత్వం రూ. 25 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
Read Entire Article