సర్పంచ్, MPTC ఎన్నికలు.. 'ఇద్దరు పిల్లల' నిబంధన ఎత్తివేతపై బిగ్ అప్డేట్, ఇక అదొక్కటే మిగిలింది

10 months ago 20
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న అభ్యర్థులకు అనుమతిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్‌ చట్టంలోని నిబంధనను సవరించడానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 23న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆర్డినెన్స్‌ జారీపై నిర్ణయం తీసుకోనుంది.
Read Entire Article