సర్పంచ్‌గా గెలిచాక నా ఆస్తులు పెరిగితే.. అవి ప్రజలకే.. వైరల్ అవుతోన్న బాండ్ పేపర్

5 months ago 16
స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మధ్యలోనే హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే, ఎన్నికలు తప్పవని అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కానీ, నంగునూరు మండలంలో మాత్రం యువత వినూత్నంగా స్పందిస్తూ.. సర్పంచ్ అభ్యర్థులకు బాండ్ పేపర్ పై సంతకం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామాభివృద్ధికి, నిజాయితీగా పనిచేస్తానని హామీ ఇస్తేనే నామినేషన్ వేయాలంటున్నారు.
Read Entire Article