సర్పంచ్ బరిలోకి దిగిన మంత్రి భార్య... బనగానపల్లె రాజకీయాల్లో ఒక్కసారిగా పెరిగిన వేడి

42 minutes ago 1
నంద్యాల జిల్లా బనగానపల్లె పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కాయి. ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అర్ధాంగి ఇందిరా రెడ్డి డైరక్ట్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బనగానపల్లె మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవికి ఆమె నామినేషన్ వేశారు. ఒక రాష్ట్ర మంత్రి సతీమణి స్వయంగా స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలవడంతో బనగానపల్లె పంచాయతీ ఎన్నికలు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తించాయి. ఈ సందర్భంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలకు అవసరమైన ప్రాథమిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఇందిరా రెడ్డి తెలిపారు.
Read Entire Article