DSP Marripati Hemalatha Success Story: తల్లిదండ్రులు ప్రతిరోజూ పడే కష్టం కళ్లారా చూశారు.. ఉన్నత చదువులు చదివి.. వారికి అండగా నిలవాలని భావించారు. కష్టపడి చదివారు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కూడా వచ్చింది. కానీ సివిల్స్ లక్ష్యం మాత్రం అలాగే ఉండిపోయింది.. ప్రజలకు ఏదో మేలు చేయాలని లక్ష్యంగా అడుగులు ముందుకు వేశారు. ఓవైపు ఉద్యోగం చేసుకుంటూనే గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యారు. చివరికి అనుకున్నది సాధించి డీఎస్పీ అయ్యారు. యువ డీఎస్పీ హేమలత సక్సెస్ స్టోరీ ఇదే..