సింగపూర్‌తో రేవంత్ సర్కార్ కీలక ఒప్పందం.. ఓపినింగే అదిరిపోయిందిగా..!

5 days ago 3
తెలంగాణలో విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్‌లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తోంది. ఓపినింగే అదిరిపోయే ఒప్పందం చేసుకుంది రేవంత్ రెడ్డి సర్కార్. తెలంగాణలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యేందుకు సింగపూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, సెంట్రల్ కాలేజీ‌తో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. అంతకుముందు.. సింగపూర్‌ విదేశాంగ మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
Read Entire Article