సింగర్‌గా మారిన మంత్రి సీతక్క.. యూట్యూబ్‌‌లో ట్రెండింగ్‌లో నిలిచిన పాట..!

1 month ago 6
రాజకీయాల్లో బిజీగా ఉండే మంత్రి సీతక్క, మేడారం మహాజాతర గొప్పతనాన్ని వివరిస్తూ స్వయంగా పాడిన పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఐదు రోజుల క్రితం విడుదలైన ఈ పాట యూట్యూబ్‌లో తెగ వైరల్ అవుతోంది. ఇక మేడారం జాతర సందర్భంగా పలువురు జానపద, ఆదివాసీలు మేడారం జాతర గురించి పాటలు విడుదల చేస్తున్నారు. మేడారం జాతరకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో, భక్తుల సందడితో పాటు అభివృద్ధి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.
Read Entire Article