సింహాచలం అప్పన్న చందనోత్సవంలో అపశ్రుతి.. ఎనిమిది మంది భక్తులు మృతి

10 months ago 18
Simhachalam Temple Wall Collapse Devotees Died: విశాఖపట్నంలో సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో విషాదం చోటుచేసుకుంది. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులపై గోడ కూలి ఎనిమిది మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. భారీ వర్షం కారణంగా సింహాచలం బస్టాండ్ సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వరహాలక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు.
Read Entire Article