సింహాచలం: చందనోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు.. దర్శనం టికెట్లు దొరికేది ఇక్కడే..

5 hours ago 3
చందనోత్సవానికి సింహాచలం సిద్ధమైంది. ఏప్రిల్ 30వ తేదీ చందనోత్సవం, అప్పన్న నిజరూప దర్శనానికి భక్తులు పోటెత్తనున్నారు. సుమారు రెండు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ నేపథ్యంలో సింహాచలం దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సామాన్య భక్తులు సాఫీగా అప్పన్న దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఎండ వేడిమి నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పాలు, మజ్జిగ, బిస్కెట్లు, అన్న ప్రసాదం పంపిణీ చేయనున్నారు.
Read Entire Article