సింహాచలం ప్రమాద ఘటన.. హోం మంత్రి అనితపై పవన్ కళ్యాణ్ కీలక ట్వీట్.. ఏముందంటే?

3 hours ago 1
Pawan kalyan simhachalam temple tragedy: ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పనితీరును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. హోం శాఖ మంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతల నిర్వహణ అభినందనీయమన్నారు. సింహాచలం ప్రమాద ఘటన నేపథ్యంలో తెల్లవారుజామున మూడు గంటలకే ఘటనాస్థలికి చేరుకున్నారని.. సహాయక చర్యలను పర్యవేక్షించారన్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్నవారు ఏ సమయంలోనైనా ప్రజలకు ఇబ్బందులు వస్తే స్పందించాలని.. హోం మంత్రి వంగలపూడి అనిత అలాగే స్పందించారన్నారు. కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే దానికి ఆమె బాధ్యతల నిర్వహణ ఓ తార్కాణమని పవన్ కళ్యాణ్ అభినందించారు.
Read Entire Article