మెుయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసు.. రోహిత్ రెడ్డి చెప్పటం వల్లే, వెలుగులోకి కీలక విషయాలు

2 hours ago 1
మెుయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రోహిత్ రెడ్డి చెప్పటం వల్లే తాను కాల్పులు జరిపినట్లు నమిత్ శర్మ వెల్లడించారు. తాము డ్రగ్స్ ఫాంహౌస్‌లో తీసుకోలేదని సిమ్లా, గోవాలో వారం క్రితం తీసుకున్నట్లు తెలిపారు. కాగా, ఈ కేసులో ఫైలట్ రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ పుట్టా సహా 11 మందిని అరెస్టు చేయగా.. 8 మందికి బెయిల్ మంజూరైంది. రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్ శర్మలకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
Read Entire Article