కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇచ్చారని టీచర్లను సస్పెండ్ చేస్తారా.. వైసీపీ నేత భూమన

1 hour ago 1
కడప జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడంపై వైసీపీ నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టెట్ మినహాయింపు కోరుతూ కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పిస్తే సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. టీచర్లను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల పోరాటానికి తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.
Read Entire Article