హైదరాబాద్ భక్తుల పెద్దమనసు.. టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కోటి విరాళం..

1 hour ago 2
టీటీడీకి మరోసారి భారీ విరాళం అందింది, తిరుమల శ్రీవారికి హైదరాబాద్‌కు చెందిన భక్తులు కోటి రూపాయలు విరాళంగా అందించారు. రామేశ్వరరావు, తాతారావు అనే ఇద్దరు భక్తులు టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు చెరో 50 లక్షల రూపాయలు చొప్పున విరాళంగా అందజేశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును కలిసి ఆయన చేతికి విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు. దాతలను అభినందించిన టీటీడీ ఛైర్మన్ వారి సేవాభావాన్ని ప్రశంసించారు.
Read Entire Article