సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు బడ్జెట్‌కు ఆమోదం.. రూ.317.78 కోట్లతో అభివృద్ధి పనులు

1 month ago 6
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ ఎస్ రాజీవ్ నేతృత్వంలో బుధవారం జరిగిన పాలకమండలి సమావేశంలో రూ.317.78 కోట్ల వార్షిక బడ్జెట్‌కు ఆమోదం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ స్థలానికి బదులుగా కేంద్రానికి అందిన రూ.303 కోట్లతో జలమండలి, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో భూగర్భ డ్రైనేజీ, నాలాల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే శ్రీగణేష్, సీఈవో అర్వింద్‌కుమార్ ద్వివేదీ పాల్గొని పలు వివాదాస్పద స్థలాలు, ట్రాఫిక్ సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Read Entire Article