సికింద్రాబాద్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు, ఆ వీడియోలు చూపిస్తూ..!

7 months ago 5
సికింద్రాబాద్‌లోని యూనివర్సల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, గోపాలపురం క్లినిక్‌లలో సంచలన అక్రమాలు వెలుగు చూశాయి. భర్తకు బదులు వేరే వ్యక్తి వీర్య కణాలతో మహిళకు గర్భం కలిగించినట్లు డీఎన్‌ఏ పరీక్షలో తేలింది. పోర్న్ వీడియోలు చూపిస్తూ వీర్య కణాలను సేకరించి, అహ్మదాబాద్‌కు పంపుతున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంస్థకు ఏపీ, ఒడిశా, కోల్‌కతాలోనూ బ్రాంచీలున్నాయి. లైసెన్స్ రద్దయినా అక్రమ సరోగసీ దందా కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Read Entire Article