రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్లు నడుస్తుండగా.. మరో ట్రైన్ అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్- నాగపూర్ మధ్య నడిచే ఈ ట్రైన్‌ను సెప్టెంబర్ 15న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.