సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో ఉద్యోగాల జాతర.. పదో తరగతి అర్హతతో నోటిఫికేషన్ విడుదల..

1 month ago 15
నిరుద్యోగులకు ఇండియన్ రైల్వే భారీ శుభవార్తను తీసుకొచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 22 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయనుండగా.. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్‌లో 1012 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. మార్చి 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి వివరాలకు అభ్యర్థులు https://www.rrbapply.gov.in వెబ్‌సైట్ సందర్శించవచ్చు.
Read Entire Article