సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులు.. కీలక అప్‌డేట్.. త్వరలో ఆ కష్టాలకు చెక్..

4 months ago 6
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ప్రపంచస్థాయి సౌకర్యాలతో రూపుదిద్దుకుంటోంది. రూ. 714.73 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు 46 శాతం పనులు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ అభివృద్ధిలో భాగంగా సౌత్ మెయిన్ బిల్డింగ్, మల్టీ-లెవల్ కార్ పార్కింగ్, ఎయిర్ కాంకోర్స్, ట్రావెలేటర్‌తో కూడిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల వంటి అత్యాధునిక పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. స్టేషన్ దేశంలోనే ప్రముఖ రైల్వే కేంద్రాల్లో ఒకటిగా నిలుస్తుంది.
Read Entire Article