సినిమా కాదు.. రియల్‌గానే.. గాల్లోకి ఎగిరిన లారీ.. కట్ చేస్తే..

5 hours ago 1
సూర్యాపేట జిల్లాలో ఓ లారీ డ్రైవర్ సాహసోపేత విన్యాసం చేశాడు. సిమెంట్ కంపెనీ నుంచి వస్తుండగా, కందిబండ దగ్గర బ్రిడ్జి నిర్మాణానికి తవ్విన కాలువను గమనించలేదు. వేగంగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కాలువను దాటి రోడ్డుపై దిగింది. ఈ ఘటనలో లారీకి స్వల్ప నష్టం వాటిల్లగా, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ ప్రమాదకర విన్యాసాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. మరి లారీ డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంది అనే వివరాల కోసం..
Read Entire Article