సినిమా నిర్మాణ వ్యయంపై దర్యాప్తు చేపట్టాలంటూ పిటిషన్.. ఏపీ హైకోర్టు ఏం చెప్పిందంటే?

3 weeks ago 3
సినిమా నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచేస్తున్నారని, ఇది టిక్కెట్ ధరలపై పడుతుందని.. సామాన్యులు థియేటర్‌కు వెళ్లి సినిమా చూడలేని పరిస్థితి ఎదురవుతుందని పేర్కొంటూ విజయవాడకు చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈడీతో విచారణ జరిపించాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. మేము ఇందులో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అలా చేస్తే న్యాయ విచారణ దుర్వినియోగమే అవుతుందని పిల్‌ను తిరస్కరిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
Read Entire Article