సినిమా సీన్ రిపీట్.. 27 ఏళ్ల క్రితం జాతరలో తప్పిపోయిన కొడుకు.. మరో కుమారుడి మరణంతో సొంత గూటికి..!

1 month ago 3
27 ఏళ్ల క్రితం జాతరలో తప్పిపోయిన బాలుడు.. అనుకోని సంఘటనతో తిరిగి తన కన్నవారి చెంతకు చేరాడు. ఒక కొడుకు ప్రమాదంలో చనిపోయాడని తల్లిదండ్రులు బాధపడుతుండగా.. ఆ ప్రమాదం జరిగిన తండాలోనే పెరిగిన యువకుడే తమ తప్పిపోయిన బిడ్డ అని తెలుసుకున్నారు. సంక్రాంతి పండుగ వేళ ఆనందంతో కుటుంబం ఒక్కటైంది.
Read Entire Article